Wednesday, August 22, 2012

ఆ వెబ్ సైట్లు ఎవరివి..? TOI లింక్

ఈ రోజు టైంస్ ఆఫ్ ఇండియా లోని న్యూస్  ఇక్కడ

5 comments:

  1. టైంస్ ఆఫ్ ఇండియా పేపర్ క్రెడిబిలిటి గురించి తెలుసుకోండి.
    http://apmediakaburlu.blogspot.in/2012/08/blog-post_23.html


    టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ జాగరణ్, ఈనాడు వంటి పెద్ద పత్రికలు పైడ్ న్యూస్ పాపం లో ఎలా భాగస్వాములు అయ్యిందీ...ఆయన వివరించారు...ఉదాహరణలతో సహా. హాస్య చతురతతో ప్రసంగాన్ని పండించారాయన. పరంజోయ్ తో నేను దిగిన ఫోటో ఇది.

    "అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే...పెద్ద పెద్ద మీడియా సంస్థలే ఇలాంటి (పెయిడ్ న్యూస్) పాపాలకు పాల్పడుతూ జర్నలిజంలో నైతిక విలువలను దిగజార్చడంలో అగ్రభాగంలో ఉండడం," అని ఆయన చెప్పారు.

    "Journalist is no longer a part of the solution. He is no longer a crusader against corruption. Then journalism was a mission and now it is a matter of commission. Now journalism is part of the problem," అని ఆయన స్పష్టం చేసారు. వార్తా సేకరణ, ప్రకటనల సేకరణ పనులు రెండూ కంట్రి బ్యూటర్స్ వ్యవస్థ ఎలా నిర్వహిస్తున్నది తెలిపారు.

    జర్నలిజం లో నీతి నిజాయితీల గురించి మాట్లాడే వారిని పిచ్చోళ్ళ మాదిరిగా చూస్తున్నారని పరంజోయ్ చక్కగా చెప్పారు. "Such kind of people are considered as a challenge, physically and mentally," అని అన్నారు.

    ReplyDelete
  2. Its Anti Hindu paper. Every body knows it.

    ReplyDelete
  3. oh..is it? I just know that, its highest circulated english daily in India.

    ReplyDelete
  4. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఆ చెప్పేవాల్ల క్రెడిబిలిటీ ఏంటి, వాల్లు ఏ hidden agendaతో అలా చెప్తున్నారు, దానివల్ల వారికి వచ్చే ప్రయోజనాలేంటి అని ఆరాతీయడం అనేది నిజానికి చాలా మంచి లక్షణం. I appreciate that. దీనినే విచక్షణా గ్న్యానం అంటారనుకుంటా. జనాలు తాము వినే విషయాలన్నింటి గురించి ఇలాగే క్రాస్ చెక్ చేసుకుని రియాక్ట్ అవుతే, దేశం ఇంతకంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే.. ఈ విచక్షణా ~గ్నానాన్ని వాడే కొద్దిమంది కూడా దీనిని సెలెక్టివ్ గా వాడుతారు. అంటే, ఆల్రెడీ ఓ వాదాన్ని ఓన్ చేసేసుకుని, ఆ వాదానికి అనుకూలమైన వాటినన్నింటినీ గుడ్డిగా నమ్మేయడం, దానికి ప్రతికూలమైన వాదనలు ఎవరైనా వినిపించగానే వారి క్రెడిబిలిటీ గురించి ఆరాలు తీయడాలు లాంటివి.. Thanks.

    ReplyDelete
  5. I don't have patience/interest to discuss about their hidden agendas as of now. bye.

    ReplyDelete