Saturday, October 9, 2010

అందమైన చీకటి!!!!

చీకటి నా కిష్టం!
చీకటి శాశ్వతం!
తల్లి గర్భం లో చీకటి- పుడమి  గర్భం లో చీకటి,
కన్న తల్లి గర్భం లో నుండి,  పుడమి తల్లి గర్భం లోకి ప్రయాణమే జీవితం.
మరో మాటలొ - చీకట్లోంచి చీకట్లోకి,
మధ్యలొ ఈ వెలుగు కేవలం కొన్నాల్ల మజిలి.
వెలుగు రెచ్చగొడుతుంది - చీకటి ప్రశాంతంగ ఉండమంటుంది.
వెలుగు ఓ నటన - చీకటి ఓ నిజం.
వెలుగులో ఉండి కూడా చీకట్లోని ప్రశాంతతని అనుభవించగలగడమే-
నా ద్రుష్ఠిలొ పెద్ద విజయం - దాని కొసమే నా ప్రయాణం...

-మహమ్మద్ హనీఫ్

8 comments:

  1. HI anna

    very nice :-)

    add your blog to , koodali.org
    haram, jalleda , malika telugu blog communities if you are not added already.

    ReplyDelete
  2. Thanks for the info, Praveen. just now send requests..

    ReplyDelete
  3. Awesome....superbly said.. i like it..

    ReplyDelete
  4. oh jij i didn't know tat a poet is hidden in u, imhh it rocks bhai plz, continue it.

    let your talent not be in cheekati bcaz few things like u r talent needs to b in velugu.

    "velugu veliginchu"

    ReplyDelete
  5. Thanks ప్రవీన్,రవి,ప్రభాకర్,జావీద్.. నా రాతలు మీకు నచ్చినందుకు సంతోషం!

    ReplyDelete
  6. నమ్మలేని నమ్మాల్సిన నిజం.

    ReplyDelete