Monday, November 29, 2010
మరో రాష్ట్రం 'చే 'జారినట్టే!!!
"కాంగ్రెస్ నుండి బయటికి వెల్లిన వారికి మనుగడ లేదు, మల్లీ కాంగ్రెస్ గూటికి చేరాల్సిందే" ఇది ఇప్పుడు కాంగ్రెస్ లోని వృద్ధ జంబూకాల కొత్త పల్లవి. తమ సొంత ఇంట్లోవాల్ల వోట్లు కూడా వేయించుకోలేని ఈ వెధవల విషయంలో అది నిజమేనేమో కానీ, ప్రజల నాడి పసిగట్టి, దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేసే వారికి ఎప్పటికీ ప్రజల మద్దతు ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణ శరద్ పవార్,మమతా బెనర్జీ. వీరిద్దరూ కాంగ్రెస్ లో నుండి బయటికి వచ్చి సొంతకుంపటి పెట్టుకున్నవారే. కానీ ఇప్పుడు వీరితో పొత్తుపెట్టుకుంటే తప్ప కాంగ్రెస్ కి ఆయా రాష్ట్రాల్లో మనుగడలేని పరిస్తితి. ఇక జగన్ కూడా ఈకోవలోకి వస్తాడో,లేదో కాలమే చెప్తుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత బలం సంపాదించుకుంటాడో లేదో కానీ, కాంగ్రెస్ నడ్డి విరగ్గొట్టడానికి కావలసింత ప్రజాబలం, ధనబలమైతే జగన్ దగ్గర పుష్కలంగా ఉన్నట్లుంది. అదే నిజమైతే దక్షినాదిలో,తమదిగా చెప్పుకోవడానికి ఉన్న ఒక్కగానొక్క రాష్ట్రం కూడా ఇక 'చే 'జారినట్లే..
Subscribe to:
Post Comments (Atom)
100% true brother...well said
ReplyDeleteAmbati Rambabu Said:
ReplyDeleteరాజశేఖరరెడ్డి లేని కాంగ్రేస్... జగన్ లేని కాంగ్రేస్... జనం లేని కాంగ్రేస్...
ఒక మృతకళేబరం. ఈ వృద్ధ జంబూకాలన్నీ ఆ కళేబరాన్ని పీక్కు తింటున్నాయ్
http://vivaadavanam.blogspot.com/
bagundi
ReplyDeletebrother jagan is more powerful than mamtabanerjee and sharad pawar.Jagan will take this crooked gandhi family for a ride
ReplyDeletewell said..
ReplyDeleteThansk to RC, and all other Anonymous readers, for the comments.
ReplyDeletewell to know who is more powerful time will decide it as well. but one i could remember a banned held by a person in the huge mob when chiru toured kadapa, it said
ReplyDelete" ABHIMANAM MOTTAM VOTLU GA MARARU ITLU MEE ABHIMAANI"
so mob doent decide future itz the voters who do