టైంస్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఈ వార్త చూడండి.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Saffron-extremists-desecrated-temple-to-trigger-riots-Cops/articleshow/12657326.cms
వారికి కావలసింది -ప్రజలు మతాల వారిగా విడిపోవాలి, ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాలి-ఒకరిపై ఒకరికి ద్వేషం కలగాలి. అప్పుడు హిందూ పరిరక్షకులమని వీరు ఎంటరవుతారు. ప్రభుత్వం, పోలీసులు,కోర్టులు అందరూ ముస్లింల పక్షం వహించి హిందువులకు ద్రోహం చేస్తున్నాయని గొంతు చించుకుంటారు. తాము అధికారంలో ఉంటే ఇలా జరగదని నమ్మబలుకుతారు. క్రమంగా ఓటుబ్యాంకును పెంచుకుంటారు. Fishing in Troubled waters అనేది వీరికి బాగా ఒంటబట్టింది.దీని ద్వారా వీరికి కావలసిన రాయకీయాధికారం విజయవంతంగా పొందుతారు. పాపం.. వీరి వలలో పడే ఆ అమాయక చేపలే బలయ్యేది..
Related Previous posts -

ఛీ.. ఈ BJP,RSS లబతుకులింతే.. శవాలమీద పేలాలు ఏరుకునేరకం.. ఇంకొందరు దేడ్ దమాక్గాల్లు ఉన్నారు. నిన్నటి దాకా, ఈ గొడవలకి సీమాంధ్రులే కారణమని, వివిధ బ్లాగుల్లో కారుకూతలు కూస్తున్నారు. ఇలాంటోల్లందరినీ జూలలోనో, మ్యూజియాల్లోనో ఉంచాలి తప్ప బయట తిరగనీయకూడదు.
ReplyDelete